ఊహించని విధంగా బిగ్ బాస్ వీక్ 3 ఎలిమినేషన్.. దేవి నాగవల్లి బిగ్ బాస్ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది.
దేవి నాగవల్లి ఎందుకు ఎలిమినేట్ అయింది? బిగ్ బాస్ వాళ్ళు దేవి ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారా? ఈ ప్రశ్నలు ప్రేక్షకులకు వస్తున్నాయి.
వీక్ 3 నామినేషన్ లో దేవి తో పాటు మోనాల్, కుమార్ సాయి, లాస్య, మెహబూబ్, హారిక, అరియనాలు కూడా ఉన్నారు. కొన్ని వెబ్సైట్ లో వీక్ 3 ఓటింగ్ రిసల్ట్ చూస్తే రోజు రోజుకి ఒక్కొకరి ఓటింగ్ రిసల్ట్ మారుతూ వచ్చింది. అయితే మొదటి నుంచి అరియన, మెహబూబ్, దేవి డేంజర్ జోన్ లోనే ఉన్నారు. చివరిగా అత్యంత తక్కువ ఓట్స్ తో ఆరియన బుదవారం వరకు ఉంది కానీ ఊహించని విధంగా టాస్క్ కారణంగా ఆడియన్స్ నుంచి అరియనా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో భారీ గా అరీయన కి ఓట్స్ పడటంతో తను సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. అయితే దేవి, మెహబూబ్ కి ఆల్మోస్ట్ దగ్గరి దగ్గరగానే ఓట్స్ వచ్చాయి. మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడు అని చాలా మంది అనుకున్నారు కానీ ఆ ఆలోచనలు తారుమారు చేసి బిగ్ బాస్ దేవి నాగవల్లి నీ ఎలిమినేట్ చేశారు.
Also see: BB4 Telugu Voting Poll
దేవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఎంటి అని చూస్తే
- దేవి లేడీ కౌశల్ అంటూ నెటిజన్లు దేవిని అనడంతో బిగ్ బాస్ వాళ్ళకి దేవి ఆర్మీ తయారు అవుతుంది ఏమో అని అనుకొని ఎలిమినేట్ చేసి ఉండవచ్చు.
- బిగ్ బాస్ హౌస్ లో ఆడవాళ్ళు ఎక్కువ అవ్వడం మగవాళ్ళు తక్కువగా ఉండడం వల్ల దేవిని ఎలిమినేట్ చేసి ఉండవచ్చు.
- కొన్ని వెబ్సైటు లో దేవికి అంతా భారీ ఓట్స్ ఎం రాలేదు మరి నిజంగానే అఫిషియల్ ఓటింగ్ మిస్డ్ కాల్ ఓటింగ్ లో దేవికి తక్కువ ఓట్స్ వచ్చి ఉండవచ్చు.
- అమ్మ రాజశేఖర్ దేవి కి మధ్య రభస దేవి ఎలిమినేట్ అవ్వడానికి కూడా కారణం అవ్వొచ్చు.
- ఆట పాట కామెడీ టాస్క్ లో కూడా దేవి ఆక్టివ్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకుల గుండెలకి దేవి దగ్గరగా చేరాక పోవచ్చు.
ఏది ఏమైనా దేవి సమాధానంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లిపోయింది.
Audience angry reaction on Devi’s Elimination






