Bigg Boss 7 Episode 4 Day 3 Highlights: కండబలం కంటే బుద్ధిబలం గొప్పది

బిగ్గబోస్ సీజన్లో 7 నామినేషన్స్ లో గొడవలు అయిపోయాయి. కానీ ఈ కంటెస్టెంట్స్ ఇంకా ఇంటి సభ్యులు కాలేదు. దానికోసం ఒక గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఇందులో ఇద్దరు గెలవడం జరిగింది.

మొదటి టాస్క్

రోజు లాగానే నిద్ర లేవగానే బిగ్ బాస్ అందరికి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లో ఉన్నంత మాత్రాన సభ్యులు కాలేదు అన్ని అలాగే గ్యాస్ ఆఫ్ చేయడం బేసిక్ సెన్స్ అన్ని అన్నారు. గేమ్ గురించి కూడా చెప్పడం జరిగింది
గేమ్ లో గెలిసిన వారికీ ఐద్దు వారాలు ఇమ్మ్యూనిటి ఈయడం జరుగుతుంది

తేజకు షకీలా ముద్దు
తేజ కు ఫిమేల్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి మేకప్ చేయడం జరిగింది. శుభశ్రీ లిప్స్టిక్ పెటింది. అప్పుడు తేజ తన బుగపైన ఎవరిపైన ముద్దు పెడితే బాఘ్ఉంటధి అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న షకీలా తన బుగ్గ పైన ముద్దు పెటింది.

తర్వాత గేమ్ లో ఇద్దరు బాడీబిల్డర్లు రావడం జరిగింది. వారితో ఎంతసేపు రింగ్ లో ఉంటారో వాలు ఈ టాస్క్ లో గెలవడం జరుగుతుంది.

ఈ టాస్క్ లో ఆట సందీప్ మరియు ప్రియాంక జైన్ టాప్ లో నిలిచారు. తర్వాత స్టేజి కు అర్హత కూడా పొందారు. అయిథెయ్ ఈ గేమ్ లో ఆట సందీప్ మరియు ప్రియాంక జైన్ చల్ల తెలివి తో మైండ్ గేమ్ తో ఆట ప్రదశించారు. దానికి బిగ్ బాస్ వాళ్ళని అభిందచారు కూడా

 

Scroll to Top